
Incident Reported : త్రినేత్రం న్యూస్ : నాందేడ్-లాతూర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌లోని ఒక భాగం కూలింది… నిర్మాణం దశలో ఉండగానే ఫ్లైఓవర్ కూలడంతో.. నాణ్యత ప్రమాణాలపై తలెత్తుతున్న అనుమానాలు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని ట్యాగ్ చేసి.. పెట్రోల్ మీద కాకుండా రోడ్లపై దృష్టి పెట్టాలని జనం సూచనలు. ..
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe