KTR : ప్రెస్ నోట్లో ఏమో ఏమీ నష్టం జరగలేదు అని చెప్పి బుకాయించి.. FIRలో మాత్రం వివరంగా రాసి దొరికిపోయారు

TRINETHRAM NEWS

Trinethram News : మంటలు అదుపు చేయడానికి మూడున్నర గంటలు పట్టిందని FIRలో రాశారు…. 3 అంతస్తుల బుడ్డ భవంతిలో మంటలు ఆర్పడానికి మూడున్నర గంటల సమయం ఎందుకు పట్టింది?

మంటలు ఆర్పడానికి మూడున్నర గంటల సమయం పట్టింది అంటే మన ఫైర్ డిపార్ట్‌మెంట్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందో అర్థం అవుతుంది

కేవలం మొదటి అంతస్తులో మంటలు ఆర్పడానికి 3 గంటలు పట్టింది అంట.. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నేరస్తులకు చెందిన అతిముఖ్యమైన ఆధారాలు ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఒక్క సిబ్బంది కూడా లేడు అంటే ఎంత విచిత్రమో చూడండి

దీనిలో పెద్ద వాళ్ల హస్తం ఉందని మాకు అనుమానంగా ఉంది… రేవంత్ రెడ్డి విజయవంతంగా కుట్ర పూర్తి చేశాడు – కేటీఆర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

In the press note, they said that there was no damage

You cannot copy content of this page

Scroll to Top