WhatsApp Image 2024 01 30 at 12.57.38 PM
Trinethram News : కేరళలోని మావెలిక్కర అడిషనల్ కోర్ట్ న్యాయమూర్తి సంచలన తీర్పును ఇచ్చారు. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న 15 మంది పీఎఫ్ఐ కార్య కర్తలుకు కోర్ట్ మరణ శిక్ష విధించింది.
బీజేపీ స్టేట్ కమిటీ మెంబర్, ఓబీసీ మొర్చా సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాసన్ ఇంట్లోకి చొరబడి దుండగులు 2021 డిసెంబర్ 19న హత్య చేశారు. అతని కుటుంబం ముందే ఆయన్ను హత్య చేశారు.
