జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 21/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కాళ్ల మండలం , కలవపూడి గ్రామంలో శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి. రఘురామ కృష్ణంరాజు, జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.

అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page