జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 21/02/2025. ఏలూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజవర్గం లో శ్రీ ఆంజనేయ లారీ ఓనర్స్ హెల్పర్ అసోసియేషన్ మొక్కజొన్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకొని బయట నుంచి లారీలను తెచ్చుకుని నడుపుకోవడం జరుగుతుంది.
ఇలా చేయడం వలన చింతలపూడి పరిధిలో ఉన్న లారీలకు ఉపాధి కోల్పోతున్నామని ఎమ్మెల్యేను అసోసియేషన్ సభ్యులందరూ కలిసి సమస్యను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇద్దరి కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page