CM Chandrababu : విద్యార్థిగానే ఉంటా నేనెప్పుడూ

TRINETHRAM NEWS

తేదీ : 14/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎప్పుడు విద్యార్థిగానే ఉంటానని పేర్కొన్నారు. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటానని అనడం జరిగింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి టేక్ ఏ ఐ కాంక్లెవ్ లో పాల్గొని ప్రసంగించారు. సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్ళు ఉన్నారని సూచించారు. తెలుగు వారే అధికంగా ఉన్నారని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

I will always be a student

You cannot copy content of this page

Scroll to Top