CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

Trinethram News : Apr 25, 2025, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. మే 2న ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం, సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమై రాత్రి 8:50 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu to visit

You cannot copy content of this page

Scroll to Top