త్రినేత్రం న్యూస్: మే 14 నెల్లూరు జిల్లా: కావలి మన కావలి ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ఇద్దరూ కలిసి వందలాదిమంది రైతుల సమక్షంలో , సంఘం వద్ద గల కావలి కాలువకు జల హారతులు ఇచ్చినేడు 650 క్యూశుక్కుల నీళ్లు
వదలడం జరిగింది గతంలో నీళ్లు కావాలి అంటే ఆర్డిఓ ఆఫీసు దగ్గర కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయాల్సిందే నేడు అడక్కుండానే రైతుల కష్టసుఖాలు తెలిసిన రైతుబిడ్డగా ముందు చూపుతో ఆ రైతు గుండె చప్పుడు తెలిసిన వ్యక్తిగా సేవకుడిగా నేడు ఆ కార్యక్రమానికి శ్రీకారం రైతు కళ్ళల్లో ఆనందం రైతు గుండెల్లో ధైర్యం ఆ రైతు ఎంత సిరుల పంట.
ఇదే కదా కావలి నియోజక వర్గ ప్రజలు కోరుకున్నది కోరుకున్న దానికన్నా ఇంకా ఎక్కువే సేవ చేస్తున్నాం మన అన్న ఎమ్మెల్యే దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి, అన్న ఎక్కడ చూసినా రైతుల ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి ఏమిచ్చి నీ రుణం తీర్చు కోవాలయ్యా అని అంటున్న నియోజకవర్గ ప్రజలు జేజేలు కావ్యన్న , జేజేలు సురేష్ అన్న అని అంటున్న కావలి నియోజకవర్గం ప్రజల కళ్ళల్లో ఆనంద భాష్పాలు వెల్లువెత్తాయి…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


