జూలై 11, 2026
TRINETHRAM NEWS
House Warming

ముఖ్య అతిధులుగా మాజీ శాసనసభ్యులు రవీంద్రకుమార్, కేతావత్ భిల్యా నాయక్

House Warming : చింతపల్లి మే 13, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల కుర్మెడ్ గ్రామానికి చెందిన కుంబం మహేష్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్
ఈ కార్యక్రమంలో సాగర్ రావు,కుర్మెడ్ మాజీ MPTC శ్వేత శ్రీశైలం గౌడ్, సర్పంచ్ లాలయ్య,కేతావత్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page