ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Ravindra Kumar blesses newlyweds

Ravindra Kumar : డిండి( గుండ్ల పల్లి) మే 13, త్రినేత్రం న్యూస్. డిండి మండలం బ్రాహ్మణపల్లి లో జరిగిన వివాహ వేడుకలలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page