
CM Chandrababu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : మే 13; సంపద సృష్టించడం చాలా సులభమని, దేశానికి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మెడికల్ హబ్ గా తయారైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లక్ష మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తామని అన్నారు. వైద్యులు కూడా నేర్చుకుంటున్నారని పేర్కొన్నారు.
అయితే లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం అని సూచించారు. వచ్చే రెండు వేల ఇరవై ఏడు వ సంవత్సరం మే పదమూడు వ తేదీన కిమ్స్ వైద్యశాలను ప్రారంభిస్తామని,రెండు వేల ఇరవై ఎనిమిది వ సంవత్సరం ఆగస్టు పది హేను వ తారీకు లోపు విశాఖలో గూగుల్ ఆపరేషన్లు మొదలవుతాయని ఆయన చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

