
Holiday : త్రినేత్రం న్యూస్ : శ్రీరామనవమి సందర్భంగా రేపు(శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి.
అలాగే బ్యాంకులకు కూడా సెలవు ఉండనుంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

