Trinethram News : మెదడులోని కణితిని తొలగించేందుకు వైద్యులు ‘అవేక్ క్రానియోటమి‘ అనే ఆపరేషన్ చేస్తున్నారు.. ఈ పద్ధతిలో రోగి మేల్కొని ఉండగానే ఆపరేషన్ చేస్తారు. ఇటీవల ఓ రోగి గిటార్ వాయిస్తుండగా ఈ చికిత్స విజయవంతంగా ముగిసింది.
మాటలు, కదలికలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే వైద్యులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు. ప్రస్తుతం భారత్లోని ఎయిమ్స్, CMC వెల్లూర్ వంటి ప్రముఖ ఆసుపత్రులలో 30ఏళ్లుగా ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులో ఉంది•
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


