Trinethram News : జవహర్లాల్ నెహ్రూ… దేశం కోసం ఎన్నో ఏళ్లు జైలులో ఉన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ…
ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు “రాహుల్ గాంధీ” కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


