Brahmotsavam : ఘనంగా బ్రహ్మోత్సవాలు

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా : మార్చి 2: (త్రినేత్రం న్యూస్); గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో ఘనంగా
వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు . రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది.రెండు వందల అ రవై మంది దంపతులు పీటలపై కూర్చున్నారు.

అదేవిధంగా రెండు వందల యాభై మంది భారీ బందోబస్తును పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని ఆలయ కార్యనిర్వహణాధికారి ణి ఎన్ సంధ్య తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand Brahmotsavams.

You cannot copy content of this page

Scroll to Top