Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో వైభవంగా జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో జాతరలో పాల్గొన్నారు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో నల్లనాగుల కృష్ణ,డి. శ్రీనివాస్, శ్రీనివాస్ ముదిరాజ్, నందు గౌడ్ ,సందీప్ గౌడ్, కూన మహేష్ గౌడ్, వర్మ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


