ANDHRAPRADESH

Fans Celebrate : అభిమానులు సంబరాలు

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 2: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మన శంకర వరప్రసాదు యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకలు పద్మాలయ థియేటర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ సినిమా హాలు ప్రొఫెటర్ దా ట్ల రామకృష్ణంరాజు, మెగా ఫ్యాన్స్ , పట్టణ అధ్యక్షులు చాల్ల రాము పాల్గొన్నారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా గొప్ప విజయం సాధించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి అఖండ విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fans celebrate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page