International Travelers : అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్ దిగుమతి వస్తువుల పరిమితి పెంపు
Trinethram News : భారతదేశంలోకి సుంకం లేని దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకువచ్చే ప్రయాణికుల పరిమితిని 5.50,000 ລ້໕ ໕.75,000 ລ້ ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త బ్యాగేజీ నియమాలు, 2026 ప్రకారం, భారతీయ నివాసితులు, భారత సంతతికి చెందిన పర్యాటకులు రూ.75,000 వరకు విలువైన వస్తువులను ఎటువంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా తీసుకురావచ్చు.
విదేశీ సంతతికి చెందిన పర్యాటకులకు ఈ పరిమితి రూ.25,000గా ఉంది. అలాగే, విదేశాలలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం నివసించిన భారతీయ సంతతికి చెందిన మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, ఇతరులు 20 గ్రాముల వరకు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

