TELANGANA

MLA Balu Naik : అధికార పార్టీకి ఓటేద్దాం

TRINETHRAM NEWS

అభివృద్ధికి బాటేద్దాం. ఎం ఎల్ ఏ బాలు నాయక్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ* పట్టణంలోని 15వ వార్డు జమామజీద్ కాలనికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు అజ్మతుల్లా బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన కి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's vote for the ruling party

You cannot copy content of this page