Man Died in America : అమెరికాలో గొల్లపూడి వాసి మృతి

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా : జనవరి : ముప్పై : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, గొల్లపూడి కి చెందిన వ్యక్తి సూరపనేని గిరిధర్ వంశీకృష్ణ (ముప్పై అరు) అమెరికాలో మృతి చెందాడు. గుండెపోటుతో అక్కడ కనుమూశారు.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు , అతని సన్నిహితులు తెలియజేశారు. దీంతో గొల్లపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుమారుడి మరణం తెలియడంతో . తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరి వెళ్లారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gollapudi resident dies in America

You cannot copy content of this page

Scroll to Top