కాకినాడ జిల్లా : జనవరి : ముప్పై :(త్రినేత్రం న్యూస్); జేఎన్టీయూ విద్యార్థులతో ముక్కాముఖి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తన పాదయాత్ర జీవితాన్ని మార్చిందని, సమాజం నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం దక్కిందని అన్నారు.
పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని, ఇది తన ఆలోచనా విధానంలో పెద్ద మార్పుకు కారణమైందని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తమను పలకరించి కుటుంబానికి అండగా నిలిచిన తీరు జీవితాంతం గుర్తుండిపోతుందని భావోద్వేగంగా చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


