Press Club : గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న

TRINETHRAM NEWS

కూకట్ పల్లి, జనవరి 30 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న, కోశాధికారి పుట్టి నగేష్ పూలమాలవేసి నివాళులర్పించినారు.

అనంతరం ఆకాంక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ రామారావు ఆధ్వర్యంలో రాజేశ్వరి అనాధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ అంజిబాబు జర్నలిస్ట్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Press Club President paid tribute to the statue of Gandhi

You cannot copy content of this page

Scroll to Top