Shutdown Continues in America : అమెరికాలో షట్అన్ కంటిన్యూ

TRINETHRAM NEWS

Trinethram News : డెమోక్రాట్ల కండీషన్కు రిపబ్లికన్లు నో చెప్పడంతో అమెరికాలో గత 38 రోజులుగా ప్రభుత్వ షట్హౌన్ కొనసాగుతోంది. ఆఫర్డబుల్ కేర్ యాక్ట్ ట్యాక్స్ క్రెడిట్స్ను మరో ఏడాది పెంచేందుకు అంగీకరించాలని అధికార రిపబ్లికన్లకు ప్రతిపక్ష సభ్యులు షరతు పెట్టారు. అలా అయితేనే.. షట్ డౌన్ ముగింపునకు ఓటేస్తామని స్పష్టం చేశారు. దీనికి రిపబ్లికన్ నేతలు తిరస్కరించడంతో షట్లె డౌన్ కంటిన్యూ అవుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shutdown Continues in America

You cannot copy content of this page

Scroll to Top