Trinethram News : ఇవాళ ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.
ఇవాళ ఒక్క రోజే కిలోపై రూ.25 వేలు పెరిగిన వెండి. 3 లక్షల మార్కు దాటి మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,20,000.
ఇవాళ ఒక్కరోజే రూ.4వేలు పెరిగిన తులం బంగారం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,710. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,650.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


