Silver Price : భారీగా పెరిగిన వెండి ధర

TRINETHRAM NEWS

Trinethram News : Jul 14, 2025, గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరగగా, ఇప్పుడు వెండి ధరలు కూడా భారీగా పెరిగి వినియోగదారులకు షాకిస్తున్నాయి. కేవలం 5 రోజుల్లోనే కేజీ వెండిపై రూ.5000 పెరిగింది. అలాగే హైదరాబాద్ లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.170 పెరిగి రూ.99,880కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.150 పెరిగి రూ.91,550 పలుకుతోంది. అలాగే కేజీ సిల్వర్ రేటు రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Silver price increases sharply

You cannot copy content of this page

Scroll to Top