PV Sindhu : భయం భయంగా ఉంది

TRINETHRAM NEWS

Trinethram News : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడి పరిస్థితులపై పోస్టు పెట్టారు. తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలోనే పేలుడు సంభవించిందని..

ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశామని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితులు గంట గంటకూ భయానకంగా మారుతున్నాయన్నారు. మేము చిక్కకున్న ప్రదేశానికి దగ్గరగా పేలుడు సంభవించింది.

అది మా అందరికీ భయానక క్షణమని రాసుకొచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fear is fear: PV Sindhu

You cannot copy content of this page

Scroll to Top