సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Gold Prices Rise Slightly

Gold Prices Rise : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.1,55,130కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,42,200కు చేరుకుంది. అయితే, వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,55,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page