వన్ స్టాప్ సెంటర్, భవనాన్ని నిర్మించనున్నట్లు, చెప్పిన, ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు.
త్రినేత్రం న్యూస్, సెప్టెంబర్ 17. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, అమలాపురం ఏరియా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించబోయే వన్ స్టాప్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేసిన గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు,అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, జనసేన నాయకులు కల్వకోలను తాతాజీ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయవెంకటలక్ష్మి, అశెట్టి ఆదిబాబు, ఏడిద శ్రీను, కర్రి రామస్వామి, వలవల శివరావు, దున్నాల దుర్గా, జనసేన వీరమహిళా నాగమానస, గెల్లా మీనాకుమారి, అవుపాటి గోపాల్, పేరూరి విజయలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


