Chairperson Rani : చైర్ పర్సన్ రాణి, మండపేట పట్టణ వార్డుల్లో పర్యటన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ సెప్టెంబర్ 18. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణం 11వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి మంగళవారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆ వార్డు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు.వార్డులోని కమ్యూనిటీ హాలు,డ్రైన్లు మరమ్మత్తులు,అంబేద్కర్ పార్కు సుందరికరణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్, కోప్షన్ సభ్యులు జంగా శాంత కుమారి బాబులు, వైస్సార్సీపీ వార్డ్ ఇంచార్జి కనికేళ్ళ పల్లవి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎస్. సింహాచలం, అగ్రికల్చర్ ప్రెసిడెంట్ జి. శ్యాం సుందర్,బూత్ కమిటీ ఇంచార్జీ కే సత్యనారాయణ, టౌన్ వైసిపి వైస్ ప్రెసిడెంట్ ఎస్ ధనరాజు,టౌన్ వైసిపి కమిటీ సభ్యులు పి.సత్యనారాయణ,ఎం.భాస్కరరావు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chairperson Rani visits Mandapet

You cannot copy content of this page

Scroll to Top