Telangana Public Administration Day : తిరుమలకుంట గ్రామం లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామం.. 17.09.2025 – బుధవారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో, ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా,తిరుమలకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలసి జాతీయ పతాకాన్ని గణం గా, ఆవిష్కరించారు,ఈ కార్యక్రమంలో జుజ్జూరి దుర్గారావు,పల్లెల రామ లక్ష్మయ్య, బొడ్డు సత్యనారాయణ, గడ్డం యేసు, పానుగంటి శ్రీను, కోర్స రాజేశ్, చెవ్వల మహేష్, కోన రోశయ్య, కొనకళ్ళ లక్ష్మణరావు, మోడియం వీరేశ్వరరావు, మాడి రమేష్, పొట్ట వీరభద్రం, పల్లెల తరుణ్, చిప్పల బాబు రెడ్డి, పానుగంటి సత్యనారాయణ, తిరుమల కుంట గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు,తదితర గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Public Administration Day

You cannot copy content of this page

Scroll to Top