MLA aitabathula Anandarao : అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్

TRINETHRAM NEWS

అమలాపురం ఎమ్మెల్యే, అయితా బత్తుల ఆనందరావు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం, గొల్లవిల్లి గ్రామం లో జరుగుతున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న గౌ. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు,
ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిశాంతి, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, డి.సి.యమ్.ఎస్. చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి రామస్వామి, ఉప్పలగుప్తం మండల అధ్యక్షులు అరిగెల నానాజీ, గొల్లవిల్లి గ్రామ అధ్యక్షులు చీకట్ల ఏసుబాబు, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మి నారాయణ, రోళ్లపాలెం సోసైటీ చైర్మన్ మట్టా మహాలక్ష్మి ప్రభాకరరావు, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మాజీ జడ్పీటీసీ అధికార వెంకట జయలక్ష్మి బాబ్జి, పట్టణ టీడీపీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు, శ్రీ సుబ్బాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ వలవల శివరావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Annadata Sukhibhav, PM Kisan

You cannot copy content of this page

Scroll to Top