
Former MLA : చింత పల్లి జూన్ 17, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి గ్రామానికి చెందిన తోడేటి శ్రీ లక్ష్మీ ,రవి ల చిన్నారులు శ్రీ విద్య , జశ్వంత్ సాయి ల నూతన పట్టు వస్రాలంకలణ కార్యక్రమం చింతపల్లి సాయి సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరుగగా అట్టి కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ నాయక్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కేతావత్ భిల్యా నాయక్.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జగదీష్,సాగర్ రావు,సుమతమ్మ,ఎల్లంకి అశోక్ ,ఉప్పల యాదయ్య, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe