పలువురు కాంగ్రెస్ లోకి చేరిక.
డిండి (గుండ్ల పల్లి)జులై21 త్రినేత్రం న్యూస్. డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామఅధ్యక్షుడు పులి నాగయ్య మాజీ వార్డు సభ్యులు పరదేశి వెంకటయ్య పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ జరుపుల లక్ష్మి ,మరియు శాసన సభ్యు భ్యులు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు పథకాలు అందిస్తున్నందుకు వాటికి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనివాస్ మునగపాటి ,పాత కూల సలేశ్వరం ,మాడుగుల మ ల్లేశం,రాములు , రాములు, బత్తుల రాములు ఏరదేశి లింగ కేతావత్ గోపాల్ తదితరులు చేరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


