జూలై 16, 2026
TRINETHRAM NEWS
Major fire Rainbow Hospital

Major Fire : త్రినేత్రం న్యూస్ : భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం… చిన్నపిల్లల ఎమర్జెన్సీ వార్డులో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా షాక్‌కు గురైన పేషెంట్లు…

ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది… ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అన్న కోణంలో అనుమానాలు… అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page