Dr. Satthi : లాండ్రీ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దంపతులు

TRINETHRAM NEWS

Trinethram News : త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో జి బి ఆర్ స్కూల్ దగ్గర, కె వి ఆర్ హోమ్‌టౌన్ ఎదురుగా అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకులు తేతలి బుల్లిరెడ్డి, నూతనంగా ఏర్పాటు చేసిన లాండ్రీ స్టూడియోస్ వ్యాపార సుముదాయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు మరియు ప్రముఖ నేత్ర వైద్యులు; నారాయణరెడ్డి, కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి , మస్తానమ్మ దంపతులు హాజరయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA couple participated in the inauguration of Laundry Studios

You cannot copy content of this page

Scroll to Top