Ticket Prices : తెలంగాణలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ టికెట్‌ ధరల పెంపు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో జనవరి 11న స్పెషల్ ప్రీమియర్‌తో పాటు, టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ప్రీమియర్ షో టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించింది. ఏడు రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 టికెట్‌ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ticket prices for 'Mana Shankaravara Prasad Garu' hiked

You cannot copy content of this page

Scroll to Top