10 Special Trains : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు

TRINETHRAM NEWS

Trinethram News : ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగ ముందు, తర్వాతి రోజుల్లో రాకపోకలు సాగించనున్న ప్రత్యేక రైళ్లు..

ఈనెల 11,12,13,18,19 తేదీల్లో హైదరాబాద్-విజయవాడకు ప్రత్యేక రైళ్లు.. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు..

ఈనెల 10,11,12,17,19 తేదీల్లో విజయవాడ-హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు.. మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ-హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

In view of the rush of passengers, 10 special trains

You cannot copy content of this page

Scroll to Top