
Rain : త్రినేత్రం న్యూస్ : మన్యం, అల్లూరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు… మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఉరుములు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe