జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమీక్ష సమావేశంలో పాల్గొన మాజీ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్,మాజీ రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి,

కాకినాడ జిల్లా: త్రినేత్రం న్యూస్,

శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు , ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఆధ్వర్యంలో కాకినాడ డి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్,మాజీ రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి.. అలాగే మరియు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధ్యక్షులు కో ఆర్డినేటర్లు , ఎమ్మెల్సీలు , మాజీ ఎంపీలు,మాజీ, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు‌, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YSR Congress Party review

You cannot copy content of this page