Case Against Peddireddy : మాజీమంత్రి పెద్దిరెడ్డి సహా కుటుంబసభ్యులపై అటవీశాఖ కేసు

TRINETHRAM NEWS

Trinethram News : పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు.. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిపై అటవీశాఖ కేసు .. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడి భార్య ఇందిరమ్మపై కేసు.. మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధరణ

అటవీ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు.. భూముల ఆక్రమనపై ఇప్పటికే విచారణ కమిటీ వేసిన ప్రభుత్వం.. రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖల అధికారులతో సంయుక్తంగా విచారణ కమిటీ.. భూ ఆక్రమణతో జీవ వైవిధ్యానికి హాని కలిగిందని సంయుక్త కమిటీ నిర్ధరణ.. కొన్ని రోజుల్లో పాకాల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న అటవీశాఖ అధికారులు .. భూ ఆక్రమణలు, జీవ వైవిధ్యానికి హాని కలిగించారని ఫ్రైమరీ అఫెన్స్ రిపోర్ట్ లో నమోదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Forest Department case against

You cannot copy content of this page

Scroll to Top