జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డివిజన్ సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం సూపర్వైజర్ ఆడెపు శ్రీనివాస్

వీర్లపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 14వ డివిజన్లోని వీర్లపల్లి లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను తొలగించి రాబోయే గ్రామస్తుల వన మహోత్సవానికి మరియు ముస్లింల పీర్ల ఊరేగింపుకు ప్రజలకు అనుకూలంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సాయితోపాటు డివిజన్ సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం సూపర్వైజర్ ఆడెపు శ్రీనివాస్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

suffering from the rain

You cannot copy content of this page