Trinethram News : ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) పెంచుతూ ఇటీవల కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీంతో ఆ రోజు స్టాక్‌మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.
మార్కెట్ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న వేళ ఎస్‌టీటీ పెంచడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అయితే, ఈ పెంపు నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్ అనేది సట్టా మార్కెట్ లాంటిదని, అందుకే ఎస్‌టీటీ పెంచాల్సి వచ్చిందన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

