
Fire Victims : త్రినేత్రం న్యూస్, కడియం అరుంధతి పేట నందు శనివారం ఉదయం సార్క్ సర్క్యూట్ సంభవించి కుడేలి చిన్న అమ్ములు కుటుంబానికి చెందిన తాటాకుఇల్లు అగ్ని ప్రమాదం జరిగి ఇంట్లో ఉన్న సామన్లు కాలి బూడిద అయ్యాయి వారికి బాధ్యతా సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గిరజాల బాబు కడియం స్థానిక బాధ్యతా సేవా సంస్థ సభ్యులతో కలిసి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామగ్రి, బియ్యం, నగదు, అందజేశారు, కోసూరి సూరిబాబు బాధిత కుటుంబానికి వెయ్యి రూపాయలు నగదు ఆర్థిక సాయం అందజేశారు ..
గిరజాల బాబు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిన బాధితులకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుసునూరి బాబులు,పలివెల పొతురాజు, ఖండవల్లి జాన్, పల్లపాటి చంద్రకూమర్, కుడేలి సుబ్రహ్మణ్యం, కుడేలి చంద్రరావు, బత్తిన శ్రీధర్, పల్లివెల విజయ్ కూమర్, కొమ్ము సత్తియ్య, కోమ్మరి లక్ష్మి, కుడేలి నాగమణి, వనుం పుత్రయ్య, గుత్తుల అబ్బులు, కత్తుల గంగాధర్, నాని, సాకా సతీష్, సాదే ప్రేమ్ కుమార్,పూడి వీర బ్రహ్మం, చిలుకూరు రామకృష్ణ, వంగపండు ప్రసాదు,రావిపాటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

