
Free Veterinary Camp : త్రినేత్రం న్యూస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ రాజమహేంద్రవరం వారి ఆర్థిక సహకారంతో గౌరవనీయులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనసభ్యులు, రాజమహేంద్రవరం రూరల్, మరియు శ్రీ మార్ని వాసుదేవ్, చైర్మన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ రాజమహేంద్రవరం వారి చేతుల మీదుగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించబడుతుంది.
ఈ శిబిరం 24-03-2026 తేదీన ఉదయం 8 గంటలకు, కడియం మండలం మురమండ గ్రామంలోని పశువుల ఆసుపత్రి వద్ద నిర్వహించబడుతుంది. కావున మురమండ గ్రామంలో పాడి పశువులు ఉన్న రైతులందరూ ఈ ఉచిత పశు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
అలాగే మురమండ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌చార్జులు మరియు కూటమి నాయకులు తప్పకుండా హాజరుకావలసిందిగా విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

