Father Daughter in Car : కారులో తండ్రి, కూతురు.. లారీ డ్రైవర్ అరాచకం

TRINETHRAM NEWS
Father daughter in car

Father Daughter in Car : త్రినేత్రం న్యూస్ : ఒడిశాలోని భువనేశ్వర్లో ఓ లారీ డ్రైవర్ అరాచకం సృష్టించాడు. హైవేపై సైడ్ ఇచ్చే విషయంలో వివాదం తలెత్తడంతో పలాసునీ బ్రిడ్జి వద్ద నిన్న రాత్రి ఓ కారును ఢీకొట్టాడు. ఆపై దాన్ని 500 మీటర్లకు పైగా లాక్కెళ్లాడు. అదృష్టవశాత్తూ కారులో ఉన్న తండ్రి, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఘటనతో కారులో ఉన్నవారితో పాటు ఆ రోడ్డుపై ప్రయాణించే వారు భయాందోళనకు గురయ్యారు. CC ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top