జూన్ 26, 2026
TRINETHRAM NEWS
World No Tobacco Day

ప్రాణాలు కాపాడుకుందాం!

World No Tobacco Day : త్రినేత్రం న్యూస్ : పొగాకు వల్ల కలిగే ప్రాణాంతక నష్టాలపై అవగాహన పెంచేందుకు నేడు (మే 31) ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం‘ నిర్వహిస్తున్నారు. దీనిని 1987లో WHO ప్రారంభించింది. పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్ వంటి మహమ్మారుల నుంచి ప్రజలను, ముఖ్యంగా యువతను రక్షించడమే దీని లక్ష్యం. యువతను ఆకర్షించేందుకు పొగాకు సంస్థలు వేసే ఎత్తుగడలను తిప్పికొట్టాలని, ఇందుకోసం కఠినమైన చట్టాలు తేవాలని WHO పిలుపునిచ్చింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page