Ex-Sarpanch Murder : మాజీ సర్పంచ్ మర్డర్

TRINETHRAM NEWS

Ex-Sarpanch Murder

Trinethram News : రాయపర్తి
మండలంలోని బురహన్ పల్లి తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ రావు హత్య మండలంలో కలకలం రేపుతుంది.తన ఇంట్లోనే హత్యకు గురవ్వడం గమనార్హం.భూ తగాదాలు పాత కక్షల నేపంలోనే హత్యకు గురయ్యారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ex-Sarpanch Murder

You cannot copy content of this page

Scroll to Top