WhatsApp Image 2024 07 07 at 15.29.12
Sensational verdict of High Court in Kappatralla’s murder case
Trinethram News : Andhra Pradesh : ఏపీలో సంచలనం సృష్టించిన కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
జీవితఖైదు పడిన వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది.
నేర నిరూపణకు పోలీసులు సమర్పించిన ఆధారాలు నమ్మశక్యంగా లేవన్న లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది.
కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో 2008 మే 17న వెంకటప్పనాయుడుతో పాటు 10 మందిని మద్దిలేటి నాయుడు, అనుచరులు నరికి చంపేశారని పోలీసులు అప్పటిలో కేసు నమోదు చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
