తేదీ : 05/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజవర్గం, జీలుగుమిల్లి మండలం, కామయ్యపాలెం లో పొగాకు రైతు కొప్పుల. ప్రసాద్ పొగాకు భ్యారాన్ ఇటీవల దగ్ధమైంది. విషయం తెలుసుకున్న వైసిపి మాజీ ఎమ్మెల్యే. టి.బాలరాజు పరమర్శించడం జరిగింది.
ప్రమాదం ఎలా జరిగింది, ఎంత నష్టపోయారు, అనే విషయాలను రైతును అడిగి తెలుసుకున్నారు. రైతు చాలా నష్టపోయాను అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల ప్రెసిడెంట్ సి.ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


