త్రినేత్రం న్యూస్: మార్చ్5: నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గం, ఎమ్మెల్యే సూచనల ప్రకారము ఈరోజు నుంచి 4 రోజులు వరకు స్పెషల్ డ్రైవ్ గా ,పి. ఎం. ఏ .వై, 2.0 ని ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు కావచ్చు నిరుపేదలైనటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలని 2.0 చేర్చాలని అర్హుడైన ప్రతి పేదవానికి ఇల్లు కల్పించడము మనందరి లక్ష్యం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కాబట్టి మీరు మండలంలోని మొత్తం క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడిన అప్లికేషన్ హౌసింగ్ ఆఫీస్ కి తీసుకుని వచ్చి మీరు ఇంటికి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వీటికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత గృహ నిర్మాణ సంస్థ ఏ.ఈ. తీసుకోవాలి ఈ వారం రోజుల్లో ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ఈ పనిని పూర్తి చేయవలసిందిగా అందరినీ కూడా ఆదేశిస్తున్నాము ఉన్నాము, ఇప్పటివరకు ఆన్లైన్ చేయని ఎస్టీ ,ఎస్టీ లబ్ధిదారులు ఇంకా మిగిలి ఉంటే ఆన్లైన్ చేయించుకోవాలని కోరడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


